నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ కట్టంగూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల వీరేశం
★ రేపు నల్గొండలో అండర్- 25 పురుషుల జిల్లా క్రికెట్ ఎంపికలు
★ నల్గొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ బీ.చంద్రశేఖర్
★ శాలిగౌరారంలో ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య
★ సాగర్, పులిచింతలలో రికార్డు స్థాయి విద్యుత్ ఉత్పత్తి