బొప్పాయి-పెరుగు ఫేస్ మాస్క్ ప్రయోజనాలివే!
✦ మృత చర్మాన్ని తొలగిస్తుంది
✦ చర్మానికి సహజ కాంతి అందిస్తుంది
✦ మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది
✦ మొటిమలు తగ్గించడంలో సహాయపడుతుంది
✦ చర్మాన్ని మృదువుగా, తాజాగా ఉంచుతుంది
✦ యాంటీఆక్సీడెంట్లు అకాల వృద్ధాప్యాన్ని తగ్గిస్తాయి