నేటి నుంచి శుక్ర మౌఢ్యమి.. ఇవి చేయొద్దు!

నేటి నుంచి శుక్ర మౌఢ్యమి.. ఇవి చేయొద్దు!

శుక్ర మౌఢ్యమి ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 17 వరకు ఉందని పండితులు తెలిపారు. 'శుభాలకు అధిపతులైన గురు, శుక్రుడు ఈ మూఢాల్లో సూర్యుడికి సమీపంగా రావడంతో శక్తిని కోల్పోతారు. 84 రోజులు కొనసాగనుంది. ఈ రోజుల్లో పెళ్లి, యాత్రలు, పుట్టు వెంట్రుకలు తీయడం, గృహప్రవేశాలు, వాహనాల కొనుగోళ్లు, బోర్లు తవ్వించడం చేయొద్దు. నిత్యారాధన, సీమంతాలకు ఈ దోషం వర్తించదు' అని పండితులు చెబుతున్నారు.