చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ వ్యక్తి  మృతి

JGL: గొల్లపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన అంగడి రాజు అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దమ్మన్నపేటకు చెందిన రాజు తన భార్యతో గొడవల కారణంగా మనస్థాపానికి గురైనట్లు, జీవితంపై విరక్తి చెంది ఈనెల 14న ఆత్మ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చాగా చికిత్స పొందుతూ.. శనివారం మృతి చెందాడు.