VIDEO: 'రేడియేషన్ చికిత్సలో కొత్త యుగానికి నాంది'

VIDEO: 'రేడియేషన్ చికిత్సలో కొత్త యుగానికి నాంది'

GNTR: జిల్లా కేంద్రంలో సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్టు ఎం.సునీత మీడియా సమావేశం నిర్వహించారు. యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో ఎంఆర్ లినాక్ అత్యాధునిక రేడియేషన్ యంత్రాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రేడియేషన్ చికిత్సలో ఎంఆర్ లినాక్‌ కొత్త యుగానికి నాంది అని వివరించారు. MRI మార్గదర్శకతతో ట్యూమర్ ప్రాంతానికే కచ్చితంగా రేడియేషన్ ఇవ్వడం వల్ల దుష్ప్రభావాలు తగ్గుతాయని చెప్పారు.