MPDO కార్యాలయాన్ని తనిఖీ చేసిన ZPCEO
MHBD: తొర్రూరు ఎంపీడీవో కార్యాలయాన్ని శనివారం మహబూబాబాద్ జడ్పీసీఈవో పురుషోత్తం ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యాలయంలో జాతీయ ఉపాధి, ఇందిరమ్మ ఇళ్ల పనులపై సమీక్షించారు. కూలీలకు సకాలంలో పనులు కల్పించి, కూలి డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.