BREAKING: మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదం

BREAKING: మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదం

TG: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుప్టీ ఘాటు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 52 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.