రాష్ట్ర ప్రభుత్వ‌పై బీఆర్ఎస్ నిరసన

రాష్ట్ర ప్రభుత్వ‌పై బీఆర్ఎస్ నిరసన

MBNR: కాలేశ్వరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ఏమాత్రం సబబుగా లేదని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మాజీ శాసనసభ్యులు డాక్టర్ చర్ల కోల లక్ష్మారెడ్డి అన్నారు. ఇందులో భాగంగా కాలేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడం పట్ల ప్రభుత్వ తీరును ఆయన తప్పు పట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాక కేసును సీబీఐకి అప్పగించిందన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.