కేఎఫ్​సీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

కేఎఫ్​సీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

NZB: రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని వేణుమాల్​లో గల కేఎఫ్​సీలో కుళ్లిన చికెన్ వచ్చిందంటూ ఓ కస్టమర్ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం ఫుడ్ సేఫ్టీ, నగరపాలక సంస్థ అధికారులు సంయుక్తంగా కేఎఫ్​సీలో తనిఖీలు చేపట్టారు. కిచెన్​లో దుర్వాసన రావడంతో నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేశారు.