పసుపు రైతుల నైపుణ్యాల అభివృద్ధికి విజ్ఞాన యాత్ర

పసుపు రైతుల నైపుణ్యాల అభివృద్ధికి విజ్ఞాన యాత్ర

NZB: వేల్పూర్ మండలానికి చెందిన రైతులు బుధవారం నేషనల్ టర్మరిక్ బోర్డ్ ఆధ్వర్యంలో పసుపు రైతుల నైపుణ్యాల అభివృద్ధిపై విజ్ఞాన యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్రలో భాగంగా తమిళనాడులోని ఇరోడ్, సత్యమంగళం జిల్లాలలో పసుపు పంట అభివృద్ధిపై అవగాహన కల్పించారు. అలాగే పెరుందురైలోని టర్మరిక్ మార్కెట్ కాంప్లెక్స్‌లో పసుపు మార్కెటింగ్‌పై కూడా అవగాహన కల్పించారు.