ఫెయిలైన వారికి ప్రత్యేక తరగతులు

ఫెయిలైన వారికి ప్రత్యేక తరగతులు

ASR: రంపచోడవరం డివిజన్లోని అన్ని ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహిస్తున్నట్లు పీవో సింహాచలం సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. బుధవారం ఐటీడీఏ సమావేశాలలో డీడీ రుగ్మండయ్యా, ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరావు, ప్రధాన ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేక తరగతులపై చర్చించారు.