'కౌలు రైతుల దుస్థితి చూడండి'

'కౌలు రైతుల దుస్థితి చూడండి'

ELR: ఉంగుటూరు (M) కాగుపాడు ఆయకట్టులో తుఫాను కారణంగా పూర్తిగా నష్టపోయారని ది చేబ్రోలు సొసైటీ ఛైర్మన్ కడియాల రవిశంకర్ తెలిపారు. సోమవారం పంట నష్టం గురించి కౌలు రైతుతో మాట్లాడారు. ఎకరానికి 20 బస్తాలు దిగుబడి వస్తుందని. 17 బస్తాలు మగతగా చెల్లించాలన్నారు. ఎకరాకు రూ.35వేలు పెట్టుబడి పెట్టమని కౌలు రైతు ఆవేదన వ్యక్తం చేశారు.