'ప్రజలకు అందుబాటులో ఉండాలి'

'ప్రజలకు అందుబాటులో ఉండాలి'

ADB: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు ఉర్వేత రూపదేవ్ తెలిపారు. మంగళవారం నార్నూర్ నూతన సీఐ ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడుతూ.. నార్నూర్, గాదిగూడలో అత్యధికంగా గిరిజనులు ఉంటారని, ఆయా మండలాభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు.