VIDEO: స్టీల్ ప్లాంట్ రావడం ఈ ప్రాంత వాసుల అదృష్టం
AKP: ఆర్సెలార్ మిట్టల్, విశాఖ స్టీల్ ప్లాంట్ రాష్ట్రాన్ని ఉన్నత స్థాయిలో నిలబెడతాయని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖ కంటె ఇక్కడకు పెద్ద స్టీల్ ప్లాంట్ రావడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టం అన్నారు. ఈరోజు ఆర్సెలార్ మిట్టల్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. పారిశ్రామిక రంగంలోనే ఇది పెద్ద మలుపుగా పేర్కొన్నారు.