నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన మున్సిపల్ సిబ్బంది

నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన మున్సిపల్ సిబ్బంది

MNCL: బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట కమిషనర్ సిబ్బందితో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి మంగళవారం నిరసన తెలిపారు. కమిషనర్ రమేష్ మాట్లాడుతూ.. నవీన్ అనే వ్యక్తి ఛాంబర్లోకి వచ్చి అహంకారంగా ప్రవర్తించాడని ఆరోపించారు. నేను లాయర్‌ను మా CSI స్కూల్ కాంపౌండ్ వాల్ కూలగొట్టడానికి మీరు ఎవరూ అంటూ దురుసుగా ప్రవర్తించాడన్నారు. ఈ దుర్ఘటనను తీవ్రంగాఖండిస్తున్నామన్నారు.