రాష్ట్రంలో ఈగల్ ఫోర్స్ AI వెబ్‌సైట్ ప్రారంభం
TG: రాష్ట్రంలో ఈగల్ ఫోర్స్ AI వెబ్‌సైట్ ప్రారంభమైంది. డీజీపీ శివధర్ రెడ్డి వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. డ్రగ్స్‌పై అవగాహన, ఫిర్యాదులు, సహాయం కోసం అందుబాటులోకి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చారు. డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం ఈగల్ ఫోర్స్ ముందడుగు వేసినట్లు డీజీపీ తెలిపారు.