నసురుల్లాబాదులో కాంగ్రెస్ నాయకుల ప్రచారం

KMR: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ అరిగ సాయిలు ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ నాయకులు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్‌ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో అయినాల లింగం, యూసఫ్, శాంతయ్య, సాయి గౌడ్ తదితరులు ఉన్నారు.