VIDEO: 'మహిళలు తలుచుకుంటే రాజ్యాలు మారుతాయి'
WGL: మహిళలు తలుచుకుంటే రాజ్యాలు మారుతాయని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. గాంధీభవన్‌లో ఎంపీ మాట్లాడుతూ.. అనేక సంక్షేమ పథకాలను ప్రజా ప్రభుత్వం మహిళల పేరు మీదుగానే ఇస్తుందని, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. వరంగల్ అంటేనే ఆడబిడ్డలు ఏలే రాజ్యమని, మేయర్‌గా, DCC అధ్యక్షురాలుగా పార్టీ బలోపేతానికి ఎర్రబెల్లి స్వర్ణ కష్టపడి పని చేశారన్నారు.