రామాయంపేటలో ఘనంగా 5కే రన్ కార్యక్రమం

రామాయంపేటలో ఘనంగా 5కే రన్ కార్యక్రమం

MDK: రామాయంపేట పట్టణంలో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా సోమవారం 5కే రన్ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చింతల స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ 5k రన్ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గ్రీన్ జెండా ఊపి ప్రారంభించారు.