కాంగ్రెస్ నాయకులు పర్మర్శించిన ప్రభుత్వ విప్

కాంగ్రెస్ నాయకులు పర్మర్శించిన ప్రభుత్వ విప్

SRCL: చందుర్తి మండలం బండపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ఏనుగుల లచ్చిరెడ్డి తల్లి రామవ్వ అనారోగ్యంతో మృతి చెందగా బుధవారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంంటి రామస్వామి, మాజీ జడ్పీటీసీ నాగం కుమార్, ఏఎంసీ ఛైర్మన్ చేలకల తిరుపతి ఉన్నారు.