VIDEO: ఆక్రమణలపై అధికారుల ఉక్కుపాదం

VIDEO: ఆక్రమణలపై అధికారుల ఉక్కుపాదం

HYD: నగరంలోని కావూరి హిల్స్ ప్రాంతంలో అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. నిబంధనలకు విరుద్ధంగా, ఫుట్ పాత్‌లను ఆక్రమించి నిర్మించిన పలు దుకాణాలను బుల్డోజర్లతో కూల్చివేశారు. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తున్న ఈ ఆక్రమణలను తొలగించి, ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమణదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.