శ్రీ చరణికి రూ. 10 లక్షలు ప్రకటించిన ఎంపీ

శ్రీ చరణికి రూ. 10 లక్షలు ప్రకటించిన ఎంపీ

KDP: వరల్డ్ కప్‌లో సత్తా చాటిన ఇండియన్ ఉమెన్స్ క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీ చరణికి రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథరెడ్డి రూ. 10 లక్షల ప్రోత్సాహక బహుమతిని ప్రకటించారు. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన శ్రీ చరణి చూపిన ప్రతిభ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. యువత అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో ఈ బహుమతి ప్రకటించానని ఆయన చెప్పారు.