మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* ఉపాధి హామీ పథకం రక్షణకై ఉద్యమిద్దాం: డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్
* జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరతలేదు: కలెక్టర్ కుష్బూ గుప్తా
* పట్టణంలోని ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం: మేయర్ మమత
* జిల్లాలో బీసీ కార్పొరేటర్లు, సర్పంచులను సత్కరించిన జిల్లా బీసీ టీచర్స్ అసోసియేషన్