రోడ్డుపై ప్రమాదకరంగా చెట్ల కొమ్మలు

రోడ్డుపై ప్రమాదకరంగా చెట్ల కొమ్మలు

RR: హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై విరిగిన చెట్టు కొమ్మ ప్రమాదకరంగా మారింది. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్‌నగర్‌లో గల ధృవ కేఫ్ హోటల్ ముందు రహదారి డివైడర్‌పై ఉన్న కొన్ని చెట్ల కొమ్మలు విరిగి రోడ్డుపై పడ్డాయి. వాటిని తొలగించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.