గంజాయి కేసులో కోర్టు సంచలన తీర్పు..!
AKP: గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడికి చోడవరం తొమ్మిదవ అదనపు జిల్లా కోర్టు చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది. ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపిన వివరాల ప్రకారం.. 2015 చోడవరంలో నిర్వహించిన తనిఖీల్లో 175 కిలోల గంజాయిని తరలిస్తూ నిందితుడు పట్టుబడ్డాడని పేర్కొన్నారు. ఈమేరకు అతనికి ఇవాళ 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించారు.