హాస్టళ్లలో మెస్ సరఫరాల టెండర్లకు ఆహ్వానం
HNK: కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి మెస్ సరఫరాల కోసం టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు KU హాస్టల్ డైరెక్టర్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. నిత్యవసర సరుకుల సరఫరాకు అనుభవం ఉన్న సంస్థలు ఈనెల 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. మరిన్ని టెండర్ వివరాలకు కాకతీయ యూనివర్సిటీని సంప్రదించాలని కోరారు.