'కాంట్రాక్ట్ ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు 65కు పెంచాలి'

'కాంట్రాక్ట్ ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు 65కు పెంచాలి'

VSP: రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో గత 20 ఏళ్లుగా విధి నిర్వహణలో ఉన్న ఒప్పంద సహాయ ఆచార్యుల సుదీర్ఘ సర్వీసును గుర్తించి, వారిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని మండలి వేదికగా ఎమ్మెల్సీ వరుదు క‌ల్యాణి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దశాబ్దాలుగా విద్యా వ్యవస్థకు సేవలందిస్తున్న వీరి పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.