పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

ADB: గుడిహత్నూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. DLPO ఫణీందర్, తహసీల్దార్ కవిత రెడ్డి, ఎంపీడీవో ఇంతియాజ్ తదితరులున్నారు.