మార్కాపురం కలెక్టర్‌ను కలిసిన ఎంపీ మాగుంట

మార్కాపురం కలెక్టర్‌ను కలిసిన ఎంపీ మాగుంట

మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్ విజయ సునీతను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో మౌలిక వసతులు, తాగునీరు, వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించి, ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ చేరేలా చూడాలని కోరారు.