'నామఫలకం ఏర్పాటు చేయండి'

'నామఫలకం ఏర్పాటు చేయండి'

TPT: శ్రీకాళహస్తేశ్వర దేవస్థానం ఛైర్మన్ కొట్టె సాయిప్రసాద్‌ను దేవాంగ అభ్యుదయ సేవా సంఘం కన్వినర్ గుత్తి త్యాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దేవాంగుల వాహన మండపానికి నామఫలకం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ, “మా ఆశలన్నీ మీ పైనే ఆధారపడి ఉన్నాయి” అని పేర్కొన్నారు.