VIDEO: ప్రారంభమైన దివ్యాంగ ఉచిత ప్రయాణం
CTR: దివ్యాంగుల కోసం దివ్యాంగ శక్తి పథకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఘనత కూటమి ప్రభుత్వాని దేనని రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీకాంత్ అన్నారు. బుధవారం పుంగనూరు RTC బస్టాండులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేటి నుంచి దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అమలైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా బస్సుకు వికలాంగుల చేతుల మీదుగా పూజలు చేయించారు.