కరెంటు తీగ తగిలి రెండు గొర్రెల మృతి

కరెంటు తీగ తగిలి రెండు గొర్రెల మృతి

NDL: పాములపాడు మండలంలోని ఇటుకల గ్రామంలో మంగళవారం బోయ వెంకటేశ్వర్లుకు చెందిన రెండు గొర్రెలు తెగిపడిన విద్యుత్ తీగకు తగిలి మృతి చెందినట్లు తెలిపారు. కరెంటు తీగలో చూసుకోకుండా వెళ్ళిన ఒక యువకుడు కూడా తీవ్రంగా గాయపడినట్లు స్థానిక రైతులు తెలిపారు. రెండు గొర్రెలు మృతి చెందడం వల్ల 50 వేల రూపాయలు నష్టం వచ్చిందని రైతు తెలిపారు.