ఉమ్మడి HYD జిల్లా TOP NEWS @12PM

ఉమ్మడి HYD జిల్లా TOP NEWS @12PM

* వికారాబాద్‌లో వీధి కుక్కల దాడిలో 20 మేకలు మృతి
* కమ్యూనిస్టు నేత సురవరం మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
* ఉప్పుగూడలో ఆపరేషన్ సింధూర్ థీమ్ గల గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన శ్రీమల్లికార్జున నగర్ యూత్ సభ్యులు
* కూకట్‌పల్లిలో బాలిక సహస్ర హత్య.. బాలుడుని జువైనల్ హోమ్‌కు తరలించిన పోలీసులు