గండి అంజన్న ఆలయానికి భారీ ఆదాయం

KDP: గండిక్షేత్రంలో శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానంలో 3వ శనివారం రూ.25,73,543లు ఆదాయం వచ్చినట్లు ఆలయ అసిస్టెంట్ కమీషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. దేవస్థానానికి ఆర్జిత సేవా టికెట్లు, లడ్డు, పులిహోర ప్రసాదాలు, తాత్కాలిక షాపుల, అన్నదాన విరాళాలవల్ల దేవస్థానమునకు ఈ ఆదాయం చేకూరిందన్నారు.