VIDEO: అకాల వర్షాలతో అపార నష్టం

VIDEO: అకాల వర్షాలతో అపార నష్టం

ELR: నూజివీడు మండల పరిధిలోని రామన్నగూడెం, పరిసర ప్రాంతాలలో అకాల వర్షాల కారణంగా మినుము పంట నష్టాల పాలైనట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు సుమారు రూ.50,000 రూపాయలు ఖర్చు చేయగా ఒక్క గింజ కూడా చేతికి అంది వచ్చే పరిస్థితి లేదన్నారు. మినుము పంట పూర్తిగా మొక్కలు రావడంతో అపారమైన నష్టాన్ని చవిచూడవలసి వస్తోందని వాపోయారు.