VIDEO: బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని కరిచిన కుక్క

VIDEO: బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని కరిచిన కుక్క

రాజస్థాన్‌లో ఓ యువకుడిపై వీధికుక్క దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బైక్‌పై వెళ్తున్న సమయంలో కుక్క ఓ వ్యక్తి కాలును పట్టుకుని కింద పడేసి చాలా సేపు వదలకుండా పట్టుకుంది. చివరకు అక్కడికి చేరుకున్న స్థానికులు ఆ యువకుడిని రక్షించారు.