VIDEO: గ్రామాల్లో శివకోటి ప్రారంభం
CTR: పుంగనూరు మండలం చదల్ల, నెక్కుందితో పాటు వివిధ గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పలువురు భక్తిశ్రద్ధలతో శివకోటిని చేపట్టారు. గ్రామంలో ప్రత్యేకంగా మండపం ఏర్పాటు చేశారు. అందులో శివపార్వతుల చిత్రపటాలను కొలువుదిర్చి పూజలు నిర్వహించారు. అనంతరం శివకోటిని ప్రారంభించారు. నిర్విరామంగా 24 గంటల పాటు శివకోటి జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.