చేపలు పట్టడానికి వచ్చి మృతి చెందిన వ్యక్తి
VKB: చేపలు పట్టడానికి వచ్చి ఓ మృతి చెందిన ఘటన నావాబు పేట మండలంలో చోటు చేసుకుంది. నిన్న రాత్రి గంగ్వడా వాగులో చేపలు పట్టెందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. మృతుడి శరీరాన్ని చేపలు తీన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.