20వేల కిలోల బెల్లంతో వినాయకుడి విగ్రహం

SKLM: కని విని ఎరుగని రీతిలో అనకాపల్లి టౌన్‌లో 20 వేల కిలోల బెల్లంతో వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. అనకాపల్లి బెల్లంతో ఈ విగ్రహం తయారు చేయడం అందరికీ ఆశ్చర్యపరిచింది. గతంలో ఎన్నడూ ఇటువంటి వినాయకుని విగ్రహం ఏర్పాటు చేయలేదని టౌన్‌లో ఉన్న ప్రజలు తెలిపారు.