కేయూలో నోబెల్ ప్రైజ్ డే ఉత్సవాలు..!
HNK: కేయూలో నోబెల్ ప్రైజ్ డే ఉత్సవాలను నేడు, రేపు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో పరిశోధన, సైన్స్‌పై ఆసక్తి పెంచేందుకు కేయూ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. రసాయనశాస్త్రం, భౌతికశాస్త్రం, లైఫ్సెన్స్, ఫార్మసీ, ఆర్థికశాస్త్రం, ఇంగ్లిష్ విభాగాల విద్యార్థులకు పోస్టర్ ప్రజెంటేషన్, నిర్వహించనున్నారు.