తెనాలిలో జర్నలిస్టులకు ప్రమాద భీమా

తెనాలిలో జర్నలిస్టులకు ప్రమాద భీమా

GNTR: తెనాలి ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులకు పోస్టల్ శాఖ ద్వారా ప్రమాద భీమా పాలసీ కార్యక్రమం చేపట్టారు. ఓ సంస్థ సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో తెనాలికి చెందిన 50 మంది జర్నలిస్టులు యాక్సిడెంటల్ భీమా పాలసీని ఉపయోగించుకున్నారు. జర్నలిస్టులు విధి నిర్వహణలో ప్రమాదాలకు గురైతే వారి కుటుంబాలకు పాలసీ భరోసాగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు.