VIDEO: జింకల వేట కేసులో కీలక పరిణామం

VIDEO: జింకల వేట కేసులో కీలక పరిణామం

KMM: జిల్లాలోని సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్కులో జింకల వేట కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అశ్వారావు పేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు సోదరుడి కుమారుడు మెచ్చా రఘును పోలీసులు అరెస్ట్ చేశారు. అటవీ శాఖ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి సత్తుపల్లి సబ్ జైలుకి తరలించారు.