ఉపాధి హామీ కూలీల వద్ద ఆగ్రో చైర్మన్ ఎన్నికల ప్రచారం

ఉపాధి హామీ కూలీల వద్ద ఆగ్రో చైర్మన్ ఎన్నికల ప్రచారం

కామారెడ్డి: బిచ్కుంద మండలంలో ఉపాధి హామీ కూలీల వద్ద ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2006 సంవత్సరంలో పేదవారికి ఉపాధి కల్పించేందుకు మాజీ ప్రధాని మన్‌మోహన్ సింగ్ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారని ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు అన్నారు. ప్రజీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.