భర్తను చంపిన భార్యకు యావజ్జీవ శిక్ష

భర్తను చంపిన భార్యకు యావజ్జీవ శిక్ష

NLG: భర్తను చంపిన భార్యకు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ఎస్సీ, ఎస్టీ కేసుల కోర్టు-II అదనపు జిల్లా సెషన్స్ జడ్జి రోజా రమణి తీర్పు వెల్లడించారు. దేవరకొండ మండలం శేరిపల్లి, పెద్దతండాకు చెందిన రమావత్ మోతీలాల్, లలిత దంపతులు. లలిత వివాహేతర సంబంధం పెట్టుకుని 2021, డిసెంబర్ 29న మద్యంలో విషం కలిపి చంపింది. DVK పీఎస్‌లో కేసు నమోదయింది.