కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలి: కేఎల్అర్
RR: కాంగ్రెస్ పార్టీ తరపున నిలిపిన సర్పంచ్ అభ్యర్థుల విజయం కోసం ఖచ్చితంగా ప్రతీ ఒక్కరూ పని చేయాలని మహేశ్వరం నియోజకవర్గం పార్టీ ఇంఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. రెబెల్స్‌గా నిలబడిన వారు ఉప సంహరించుకోవాలని లేకుంటే చర్యలు తప్పవని తెలిపారు. పార్టీ కోసం త్యాగం చేసిన వారికి పదవులు ఇస్తాం అని అన్నారు.