ఈనెల 27 వరకు గడవు: ప్రిన్సిపల్
BDK: పాల్వంచ డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్, ద్వితీయ సంవత్సరం మూడో సెమిస్టర్, తృతీయ సంవత్సరం ఐదవ సెమిస్టర్‌కు గాను ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పరీక్ష ఫీజు చెల్లించుటకు ఈనెల 27 వరకు గడువు ఉందని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పద్మ ఇవాళ ఒక ప్రకటనలో తెలియజేశారు. 500 రూపాయల ఫైన్‌తో జనవరి 2వ తారీఖు వరకు1,000 రూపాయల ఫైన్‌తో చెల్లించవచ్చని తెలిపారు.