రష్మికకు విజయ్ దేవరకొండ బర్త్‌డే విషెస్

రష్మికకు విజయ్ దేవరకొండ బర్త్‌డే విషెస్

పెళ్లి తర్వాత రష్మిక జరుపుకుంటున్న తొలి పుట్టినరోజు సందర్భంగా భర్త విజయ్ దేవరకొండ స్పెషల్ వీడియోతో విషెస్ చెప్పారు. 'I Love You Jayamma' అని పెట్టిన క్యాప్షన్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇద్దరూ కలిసి నటిస్తున్న 'రణబాలి'లో రష్మిక 'జయమ్మ' రోల్‌కు సంబంధించిన లుక్, మేకప్, నగలు, పాత చరిత్ర వంటి విశేషాలను వీడియోలో చూపించారు.