రేపు టెక్కలిలో జాబ్ మేళా

రేపు టెక్కలిలో జాబ్ మేళా

SKLM: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ టి.గోవిందమ్మ గురువారం ప్రకటనలో తెలిపారు. ఇందులో ప్రముఖ 10 కంపెనీలు పాల్గొంటాయని, 18-30 ఏళ్ల వయసు ఉన్న యువతీ, యువకులు అర్హులని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.