'వైసీపీ వారు పగటి కలలు కనడం మానుకోవాలి'

'వైసీపీ వారు పగటి కలలు కనడం మానుకోవాలి'

TPT: తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వన్నియ కుల క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ డాక్టర్ సి.ఆర్ రాజన్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. వైసీపీ వారు "వై నాట్ 263" అని పగటి కలలు కనడం మానుకోవాలని గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు మళ్లీ రిపీట్ అవుతుందన్నారు. 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ విజయకేతనం ఎగరవేయడం ఖాయమన్నారు.