శ్రీకాళహస్తి దేవస్థానంలో ఎమ్మెల్యే పూజలు

శ్రీకాళహస్తి దేవస్థానంలో ఎమ్మెల్యే పూజలు

ELR: శ్రీకాళహస్తిలో శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారిని గురువారం ఉంగుటూరు MLA పత్సమట్ల ధర్మరాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధర్మరాజును శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి సన్మానించి మెమొంటోను అందజేశారు. దేవస్థానం ఆలయ ఛైర్మన్ కొట్టె సాయి స్వాగతం పలికారు.